ఈ రోజు ఆగిరిపల్లి,గౌడ బజారులో వారి పిలుపు మేరకు,పామర్తి వారి,అంకమ్మ తల్లి కొలుపులు,పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకొన్న నాయకులు, ఆగిరిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నక్కనబోయిన వేణు గారు,నెరుసు సతీష్ గారు,మడుపల్లి గోపాల్ గారు,చిట్టినేని శివరామకృష్ణ గారు,ఈదర సర్పంచ్ దొందపాటి ఏసుపాదం గారు,నియోజకవర్గ తెలుగు యువత నలజాల హరిబాబు గారు, మండల బిజెపి అధ్యక్షుడు కొవ్వలి బాబురావు గారు,ఆగిరిపల్లి టిడిపి టౌన్ అధ్యక్షుడు పామర్తి నరసింహారావు గారు,నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.