*ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వెంకటపాలెంలో టిటిడి వారిచే నిర్మించబడిన వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో 10-01-2025వ తేది శుక్రవారం ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, నాగార్జునసాగర్ ఎడమకాలువ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, రంగన్నగూడెం మాజీ సర్పంచ్ ఆళ్ళ మణికృష్ణ దంపతులు.*