న్యూ ఇయర్ వేడుకలు కృష్ణా ఆర్ జె 7 న్యూస్ కృష్ణాజిల్లా: గన్నవరంజిల్లా ఎస్పీ కీలక సూచనలు ■శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా, నిబంధనలకు లోబడే వేడుకలు జరుపుకోవాలి. " అసాంఘిక, అనుమతి లేని కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు. " బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడి లౌడ్ స్పీకర్లు/డీజేలు వాడరాదు. " బైక్ సైలెన్సర్ తీసి ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు. మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు. " వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు నిర్దేశిత సమయానికి మూసివేయాలి.. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవు. - డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి జిల్లా మొత్తంలో పోలీసు పికెట్స్, గస్తీ బృందాలను ఏర్పాటు

RJ7 MEDIA
0

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">