ఎంపి బాలశౌరి గారి పర్యటన వివరాలు * 02.01.2025 గురువారం * ఉదయం 10.30 మచిలీపట్నం నందు బ్యాంకర్ల సమావేశం సాయంత్రం 4.00 మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వ్యాన్ ను డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ గారిచే ప్రారంభోత్సవం అందరూ హాజరు కావలసినదిగా కోరడమైనది ఎంపి కార్యాలయం మచిలీపట్నం.