మాజి ముక్యమంత్రి కిశే వైఎస్ రాజా శేఖర్ రెడ్డి గారి 76 జయంతి సందర్భంగా గన్నవరం రాయినగర్ లో కేక్ కట్ చేసిన జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి. ----------------------------------------ఆరోగ్య, ప్రదాత, ప్రజా సంక్షేమ పాలకుడు గొప్ప మనస్సున్న మహారాజు,మడమ తిప్పని మహానేత బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి,ఉమ్మడిరాష్ట్రాలమాజీముఖ్యమంత్రివర్యుల దివంగత మహానేత డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డిగారి76వజయంతిని ఈ రోజు గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి గారి నాయకత్వంలో వైస్సార్సీపీ శ్రేణులు ఘనంగా కేక్ కాటచేసారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గారు మాట్లాడుతూ మొదటిగా మన జననేత హృదయనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.పేద ప్రజల మన్నన పొందిన మహా నేత, ఉమ్మడి రాష్ట్ర నికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఆరు సార్లు యం యల్ ఏ గా గెలుపొంది ఓటమి ఎరుగని నాయకుడు అని కొనియాడారు.ప్రజలకు మాట ఇస్తే దానిని అమలు చేసి తిరుతాడని,ప్రజల సమస్యలపై మొదటగా ఉమ్మడి రాష్టంలో పాదయాత్ర ద్వారా స్ఫూర్తినిచ్చిన మహా నేతగా ప్రజల మన్నన పొందిన గొప్ప నాయుకుడు అని అన్నారు.ఆయన వారసుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తండ్రి బాటలోనే అతి తక్కువ టైమ్ లోనే ప్రజల మన్నన పొందిన యువనాయకుడు రాష్ట్ర అసంబ్లీలో2014లో ప్రతి పక్ష నాయుకుడిగా 61 సీట్లుతో అడుగు పెట్టి,మరల 2019 ఎన్నికలలో 151 సీట్లుతో ఐదు సంవత్సరాలుముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన హామీలలో నూటికి తొంబదితొమ్మిది అమలు చేసిన నాయకుడు జగన్ గారు అని అన్నారు ఆయన అడుగు జాడలలో గన్నవరం మాజి యం యం ఏ వల్లభనేని వంశీ మోహన్ గారు కూడా కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టి 140 రోజులు జైలులో నిర్భందించిన మొక్క ఓని నాయుకుడిగా దైర్యంగా నిలబడి ఉన్నాడు అంటే దానికి జగన్ గారి ప్రొద్భలం చెప్పలేనిది అని మన అందరికి అర్ధం అవుతుందన్నారు. ఈ కార్యక్రమం లో వి పద్మ,సుజాత గారు, మేరీగారు,ఈద పద్మ, కునపరెడ్డి రజిని, బుజ్జి, పూజిత, తదితరులు పాల్గొన్నారు.