తిరుపతి పశు వైద్య విద్యార్థులు గత 13రోజులు గా స్టైఫండ్ పెంపు కోసం చేస్తున్న నిరసన దీక్షలలో భాగంగా ఆదివారం నాడు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర విద్యా శాఖమంత్రి నారా లోకేష్ గారిని ని రెండు దఫాలుగా కలసి వినతి పత్రం సమర్పించిన విద్యార్థులు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ నెల 20 న కాబినెట్ లో వ్యవసాయ శాఖా మంత్రి అచ్చం నాయుడు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి లోకేష్ గారు