ఈరోజు తోటపల్లి గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ సంస్థల వారి సంయుక్త సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో తోటపల్లి గ్రామం నందు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ జోనల్ సూపర్వైజర్ సుందర్ రావు గారు మాట్లాడుతూ హెచ్ ఐ వి అనేది సురక్షం కానీ లైంగిక సంబంధాల ద్వారానే ఎక్కువ శాతం వ్యాప్తి చెందుతుందని తెలియజేయడం జరిగింది మరియు హెచ్ఐవి వైరస్ అనేది మానవుని శరీరంలో మాత్రమే జీవిస్తుందని ఇది అంటువ్యాధి కాదని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి బిపి షుగర్ మరియు హెచ్ఐవి రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సద్గురు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్యా ప్రియ గారు మరియు ఎం ఎల్ హెచ్ పి జోషి గారు ఏఎన్ఎం సునీత గారు మరియు ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు మరియు లింక్ వర్కర్లు సదా లక్ష్మీ గారు మరియు రాఘవేంద్రబాబు పాల్గొనడం జరిగింది

RJ7 MEDIA
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">