ఆర్ జె 7 న్యూస్ కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం:- *ఏపీలో రెండు రోజుల పర్యటన పై గన్నవరం చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా* ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా.... గన్నవరం విమానాశ్రయంలో అమిత్ షా కు ఘనస్వాగతం పలికిన ఏపీ మంత్రులు, ఎంపీలు ,ఎమ్మెల్యేలు ..... గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన వెళుతున్న అమిత్ షా కు పూలతో స్వాగతం పలికిన కూటమి శ్రేణులు.... అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లిన అమిత్ షా....