ఆర్ జె 7 న్యూస్ విశాఖ:- * _సంక్రాంతి పండగ కు వచ్చి మృత్యువాత పడిన ఐదేళ్ళ చిన్నారి..!_ * _తీవ్ర విషాదంలో కుటుంబం సభ్యులు.._ * _సెలెక్ట్ అపార్ట్మెంట్లో సెల్లార్ వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఢీకొన్న కారు.._ * _ఫార్మా కంపెనీ ఉద్యోగి నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి.._ * _సుజాతనగర్ కు చెందిన దంపతులు సెలక్ట్ అపార్ట్మెంట్లోని బంధువుల ఇంటికి సంక్రాంతి పండుగకి వచ్చిన చిన్నారి కుటుంబ సభ్యులు.._ * _చిన్నారి సెల్లార్ వద్ద ఆడుకుంటుండగా జరిగిన ప్రమాదం.._ * _కిమ్స్ హాస్పిటల్ తీసుకువెళ్తుండ గా మార్గం మధ్య మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు.._ * _శోకసంద్రంలో చిన్నారి తల్లిదండ్రులు.._

RJ7 MEDIA
0

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">