ఆర్ జె 7 న్యూస్ కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం... గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామ సమీపంలో వలలో చిక్కుకున్న 7 సంవత్సరాల వయస్సు గల చిరుత.... మెట్లపల్లి గ్రామానికి చెందిన రైతు పందుల కోసం ఉచ్చు ఏర్పాటు.... పందుల నుంచి తన పంట పొలాన్ని రక్షించేందుకు ఉచ్చు ఏర్పాటు చేసిన రైతు... ఉచ్చులో చిక్కుకున్న చిరుత.... రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత.....