*స్పందన లో చి : దాసరి లక్ష్య జన్మదినోత్సవం* ఉంగుటూరు గ్రామానికి చెందిన దాసరి నాగరాజు శివలక్ష్మీ దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్య జన్మదినోత్సవం గన్నవరం మండలం దావాజీగూడెం లో బుధవారం నాడు స్పందన మానసిక వికాస కేంద్రం లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ కార్యదర్శి సంకాబత్తుల రజత వెంకట్ మాట్లాడుతూ స్పందన లో మానసిక దివ్యాంగుల మధ్యలో ఉంగుటూరు గ్రామానికి చెందిన దాసరి నాగరాజు శివలక్ష్మీ దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్య జన్మదినోత్సవం జరుపుకోవడం ఎంతో గొప్ప విషయమని ఆమె అన్నారు.లక్ష్య బాగా చదువుకొని అత్యుత్తమ స్థాయి వచ్చి ఈ సమాజానికి మంచి సేవలు చెయ్యాలని రజిత వెంకట్ ఆకాంక్షించారు.అనంతరం స్పందన బాలలకు భోజనాలతో పాటుగా పుస్తకాలు పెన్నులు,పెన్సిల్స్.ఈ కార్యక్రమం లో లక్ష్య మామయ్య అదాని గ్రూప్ ఉద్యోగి నాణ్యత పరిశోధన డెవలప్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ పైలా నూకరాజు గారు పెద్దమ్మ రంగమ్మ గారు మరియు స్పందన సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాసరి నాగరాజు గారి కుటుంబ సభ్యులకు హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

hfchgvbjvhgvj
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">