*అమరావతి :* *ఈ నెల అంటే 11 / 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!* 11 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రణాళిక... ఈ నెల 11న అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అదేరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన... బడ్జెట్‌తోపాటు 11 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం. కూటమి పార్టీలు అయిన టీడీపీ - 135, జనసేన - 21, బీజేపీ -8 మంది సభ్యులతో పాటుగా ప్రతిపక్ష హోదా లేని స్వయం ప్రకటిత ప్రతిపక్షం పార్టీ సభ్యులు 11 మంది తప్పకుండా 11 రోజులు సభకు హాజరు కావాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు విజ్ఞప్తి చేసారు...

Subrahmanya
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">