ప్రచురణార్థం గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంకాంగ్రెస్ పార్టీ ,నిడమనూరు గ్రామంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లు కృష్ణ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మార్నీడిబాబ్జి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు తనకు పిసిసి ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పినందుకు పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేశారు జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమనూరు,విచ్చేశారు .కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు సూపర్ సిక్స్ అని చెప్పి డూపర్ సిక్స్ చేశారన్నారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన వైసిపి కూడా గాఢ నిద్రలో ఉందని ఎద్దేవా చేశారు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను పర్యటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఒక ప్రణాళికను రూపొందించి పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి గారిని త్వరలోనే అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లు కృష్ణ పిసిసి ప్రధాన కార్యదర్శి మొవ్వ మోహన్ రావు మచిలీపట్నం మైనారిటీ అధ్యక్షులు షేక్ చాన్ భాసా గారు విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు రౌతు రాంబాబు,మహిళా అద్యక్షురాలు జాన్సీ గారు, పి.సుదీర్ సాయి.యుత్ కాంగ్రెస్ నాయకులు.కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

hfchgvbjvhgvj
0

 


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">