🔴 ముంబై : *ఖాన్ పై కత్తితో ఎటాక్..‼️* ఆర్ జే 7 న్యూస్ ఏపీ:- బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై తెల్లవారుజామున రెండు గంటలకు ఇంట్లో కత్తితో దాడి చేసిన దుండగుడు.. లీలావతి ఆస్పత్రికి తరలింపు సైఫ్‌ ఒంటిపై ఆరు చోట్ల తీవ్రగాయాలు రెండు చోట్ల లోతుగా గాయం.. వెన్నెముక పక్కన గాయం

RJ7 MEDIA
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">