ఆర్ జె 7 న్యూస్ గన్నవరం:- జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉత్తమ బిఎల్వోలుగా ఎన్నికైన వారికి బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా నిడమానూరు గ్రామ సచివాలయం నుండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీ కొండేటి భరత్ కృష్ణ గారికి ఉత్తమ విఆర్వోలుగా సెలెక్ట్ అయిన సందర్భంగా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ యూనిట్ గన్నవరం తరఫున వారిని సన్మానించడం జరిగినది.