ఆర్ జె 7న్యూస్ గన్నవరం :- కీ.శే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెల్లవారుఝమున 3 గంటల ముహూర్తానికి ఉంగుటూరు, గుడివాడ రోడ్ లోని నందమూరి తారక రామారావు, బసవ తారకం విగ్రహాలను ఆవిష్కరించిన దాసరి వెంకట బాలవర్ధన రావు, దాసరి జై రమేష్ సోదరులు.