"కుంభమేళకు వెళ్లే ఆలోచన చేస్తున్నారా"? ఆర్ జె 7 న్యూస్ ఏపీ:- మహా కుంభమేళ యూపీలో ప్రయాగ్ రాజ్ ప్రారంభమైంది. గంగ, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంఘంలో పుణ్య స్నానం ఆచరించడానికి కోట్లాదిమంది తరలి వస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభమేళాకు వెళ్లడానికి అనేకమంది జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. అక్కడకు వెళ్లేందుకు గూడూరు ,నెల్లూరు, గుత్తి ,సికింద్రాబాద్ ల మీదుగా రోజువారి వారాంతపు రైలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రత్యేక రైలు కూడా నడుపుతున్నారు. ఇక్కడ గూడూరు నుంచి 3:30 పిఎం మరియు 7:25 పీఎం సోమవారం , నెల్లూరు 4 పీఎం ఆదివారం, గుత్తి 4:15 పీఎం మంగళవారం, సికింద్రాబాద్ ప్రతిరోజు రైళ్లు బయలుదేరడం జరుగుతుంది.