ఆర్ జె 7 న్యూస్ గన్నవరం:- ప్రభుత్వ ఆసుపత్రి లో యార్లగడ్డ వెంకట్రావు గారి ఆదేశానుసారం కొత్త కమిటీ ఆధ్వర్యంలో దాతలు గన్నవరం పంచాయతీ & ఇటికాల నాగ పవన్ కుమార్ శర్మ గారి ద్వారా " విద్యుత్ దీపాలు "వేయించడం జరిగింది. అడ్డంగా ఉన్న చెట్లు కొమ్మలు తీసివేయిచడం జరిగింది. నాగ ప్రసాద్ బుస్సే, దేవినేని సులోచన రాణి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.